కర్తవ్యం–కరుణ కలిసిన దృశ్యం 🙏

0
6

*అమ్మ ఓటు వేయడానికి వెల్లడంతో...!!* 

 *పసిబిడ్డ ను లాలిస్తున్న కానిస్టేబుల్ అనిత...*

కురవి మండలకేంద్రంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా. చోటు చేసుకున్న.. సంఘటన. ఎలక్షన్ విధుల్లో భాగంగా... పోలింగ్ కేంద్రంలో విధులు నిరువహిస్తున్న.. లేడీ కాన్స్టేబుల్.. ఇలా.. పాపను.. అదించడం చూసినా అందురు.. అభినందనలు తెలిపారు 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com