పుంగనూరులో ఉచిత కంప్యూటర్ శిక్షణ: విద్యార్థులకు సువర్ణావకాశం
Posted 2026-04-08 09:29:48
0
157
పుంగనూరులో లయన్స్ క్లబ్ మరియు ఇంటాక్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, కొత్త ఇండ్లు ప్రభుత్వ పాఠశాలల్లో ఒక నెల రోజుల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక సర్టిఫికెట్లు అందజేస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరుతున్నారు. సంప్రదించాల్సిన నంబర్లు: 9581158900 / 9581158901# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వరంగల్ జిల్లాలోని వర్షాలు.....
వరంగల్ జిల్లాలో దంచికొడుతున్న వర్షం....!
భారత్ అవాజ్ న్యూస్ వరంగల్ జిల్లా నేడు 7 మే....
ఉమ్మడి...
రాయలసీమ ఉద్యాన హబ్‌కు కేంద్రం తీపికబురు: మంత్రి పయ్యావుల.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. రాయలసీమ ఉద్యాన హబ్‌లో రాష్ట్రవాటా...
బ్రేకింగ్ న్యూస్ : వరంగల్ లో కిడ్నాప్ కలకలం
వరంగల్ కొత్తవాడలో సోమవారం ఓ బాలుడి (13) పై గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ యత్నానికి పాల్పడరని...
నిజామాబాద్
🚩 జై శ్రీరామ్ 🚩
శ్రీ రఘునాథ ఆలయము (ఖిల్లా) ఇందూరు వద్ద ప్రతిష్ఠించబోయే 100 అడుగుల కాషాయ ధర్మ...
CPI భారత కమ్యూనిస్టు పార్టీ శత వార్షికోత్సవాలు
సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా కామ్రేడ్ ఉప్పలపాటి రామచంద్ర రాజు గారి...