పెద్దమండ్యంలోవైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు.
Posted 2026-09-02 09:07:54
0
64
పెద్దమండ్యం బస్టాండ్ సర్కిల్ వద్ద దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను వైఎస్సార్సీపీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సోద్నపల్లి బాషా, మంచూరి జయరామ్, విశ్వనాథ్, కొసూరు రామకృష్ణ, మధుసూదన్ తదితర నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి.
అన్నమయ్య జిల్లా తంతివారిపల్లెకు చెందిన రఘుపతి (45) అనే జీవిత ఖైదీ హత్య కేసులో 2008లో యావజ్జీవ...
తాడిపత్రి లో జలధార కార్యక్రమం లో సీఎం
తాడిపత్రిలో జలధార కార్యక్రమం సీఎం చేస్తుక మీదగా ప్రారంభం అయింది ఈ కార్యక్రమం లో ఆర్థిక శాఖ మంత్రి...
Racist Trolls Target Laid-Off Indian-Origin Reporter
Following sweeping newsroom cuts at The Washington Post in early 2026, an Indian-origin...
Inauguration of Sri potti Sri ramulu statue
దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కలిసి స్థాపించిన 'అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్'...
Be the Voice. Join the Awaaz.
Be the Voice. Join the Awaaz.
Change doesn't happen by watching from the sidelines. It happens...