బాబోయ్ ఏనుగులు గుంపు మళ్లీ వచ్చేసింది
Posted 2026-07-17 05:59:50
0
171
మన్యం జిల్లా రైతులు ప్రజలను గడగడలాడించిన ఏనుగులు గుంపు విజయనగరం జిల్లా బొబ్బిలి పరిసర ప్రాంతాలకు వచ్చేశాయి. 8 ఏనుగుల గుంపు గురువారం సాయంత్రం కలవరాయి మీదుగా ముత్తావలస కమ్మ వలస పరిసర ప్రాంతాలకు చేరుకున్నాయి. పంట పొలాలు, కల్లాలలో ఏనుగులు సంచరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొండదేవుపల్లి, శివడవలస, కమ్మవలస ప్రాంతాలలో ఏనుగులు సంచరిస్తున్నాయని స్థానికులు తెలిపారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం: స్థానికులే బాధితుడికి ఆసరా.
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని...
కొండపి పోలీస్ స్టేషన్ లో సి.ఐ. తనిఖీ రికార్డుల నిర్వహణ మరియు పెండింగ్ వారెంట్లపై వారెంట్లపై ఆకస్మిక సమీక్ష
కోండపి పోలీస్ స్టేషన్‌లో సి.ఐ. తనిఖీ: రికార్డుల నిర్వహణ మరియు పెండింగ్ వారెంట్లపై ఆకస్మిక...
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు.
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన...
లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల అందజేత.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలువురు పేదలు గత కొన్ని రోజులుగా...
మనూర్:-సెటర్లు కూల్చివేత అధికారుల పై బాధితుల ఆగ్రహం
మనూర్ మండల్ బెల్లాపూర్ గ్రామంలో పేదలకు ఇచ్చిన స్థలంలో నిర్మించుకున్న షెడ్లను అధికాలరు ముందస్తు...