ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ గారు అభినవ గాడ్సే

0
33

BREAKING 

 

విజయవాడ 

 

*వైఎస్ షర్మిలా రెడ్డి*

APCC ఛీఫ్ 

 

- బాపూజీ పేరు మార్చాలని చూసే ప్రధాని మోడీ గారు అభినవ గాడ్సే. 

 

- నాథూరామ్ కి వారసుడు. 

 

- అనాడు గాడ్సే మహాత్మను భౌతికంగా హత్య చేస్తే, 

 

- నేడు బాపుజీ పేరు తొలగించి గాంధీజీ ఆశయాలను,స్వాతంత్ర్యపు లక్ష్యాలను, 

 

- నేర్పిన సిద్ధాంతాలను తుడిచిపెట్టి మోడీ గారు మరో హత్య చేస్తున్నారు.

 

- ఉపాధి హామీ పథకానికి జాతిపిత పేరు మార్చాలని చూడటం దేశ ద్రోహపు చర్యనే. 

 

- ఇది మహాత్మాకు NDA ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం. 

 

- పథకానికి "రామ్ - జి" (రోజ్ గార్ అండ్ ఆజీవికా మిషన్) పేరు పెట్టీ గాంధీజీ నీ అవమానించాలని చూసే కుట్ర. 

 

- నరేగా పథకాన్ని RSS స్కీమ్ గా మార్పు చేస్తున్నారు. 

 

- MGNREGA పథకానికి ఉన్నఫళంగా పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది ? 

 

- 100 రోజుల పని దినాల నుంచి 125 రోజుల పెంపుకు గాంధీజీ పేరు మారుస్తారా ? 

 

- మహాత్మా పేరు చెరిపేస్తే ఖర్చు తప్పా.. మోడీ గారికి దక్కే లాభం ఏంటి ? 

 

- స్వాతంత్ర్య సమరయోధుల మీద,ఈ దేశ మాజీ ప్రధానుల మీద బీజేపీకి ఎందుకంత కోపం ? 

 

- నరేగా పథకానికి పూజ్య బాపూజీ పేరు మార్చాలని చూసే కేంద్రం ప్రయత్నాలను తిప్పికొట్టాలి. 

 

- దేశం మొత్తం మోడీ గారి తీరును ప్రతిఘటించాలి. 

 

- రాష్ట్ర ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాలి.

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్‌లకు ఉచిత డిగ్రీ విద్య: అంబేద్కర్ యూనివర్శిటీ కీలక నిర్ణయం
సరికొత్త అవకాశం: తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ...
By Triveni Yarragadda 2025-08-11 14:08:16 0 811
Karnataka
ಧಾರವಾಡದಲ್ಲಿ ೩೫ನೇ ಕೃಷಿ ಮೇಳ ಮಣ್ಣಿನ ಆರೋಗ್ಯ, ಪಾರಂಪರಿಕ ಬೀಜಗಳಿಗೆ ಒತ್ತು
ಧಾರವಾಡದ ಕೃಷಿ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದ ಆವರಣದಲ್ಲಿ ೩೫ನೇ #ಕೃಷಿಮೇಳ ಭರ್ಜರಿಯಾಗಿ ಆರಂಭವಾಗಲಿದೆ. ಈ ಬಾರಿ...
By Pooja Patil 2025-09-13 05:43:48 0 84
Telangana
నిషేధిత గంజాయిని తరలిస్తున్న మహిళ అరెస్ట్ : ₹ 3.94 లక్షల విలువైన 8 కిలోల గంజాయి స్వాధీనం
సికింద్రాబాద్ :  నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాకు చెందిన మహిళను...
By Sidhu Maroju 2025-09-16 15:16:07 0 120
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com