నర్సంపేట నియోజకవర్గం శ్రీ దొంతి మాధవరెడ్డి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది....

0
526

నర్సంపేట నియోజకవర్గం :-దుగ్గొండి మండలంలో సబ్ సెంటర్ ప్రారంభోత్సవము 

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం రైతులు అధైర్య పడొద్దు

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి....

1000 మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు..

దుగ్గొండి మండల వెంకటాపురం సబ్ సెంటర్ మందపల్లి రోడ్డు తాడిచెట్ల వనం దగ్గర ఏర్పాటు చేసిన మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ప్రారంభించారు...

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు మాట్లాడుతూ.. రైతులు పండించిన మొక్కజొన్నకు గిట్టుబాటు ధర 2400 అందించే విధంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.రైతులు మధ్యవర్తుల చేతిలో నష్టపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను విక్రయించుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని పేర్కొన్నారు...

వివిధ గ్రామ సర్పంచులు మరియు మాజీ ఎంపీటీసీలు మార్కెట్ డైరెక్టర్లు అధికారులు పాల్గొనడం జరిగింది.....

Search
Categories
Read More
Telangana
రైతు బంధు ఇప్పట్లో లేనట్లే
రైతు బంధు ఇప్పట్లో లేనట్లే   తేల్చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు   సర్పంచ్...
By Ellandula Sandeep 2025-12-25 09:26:40 0 716
Andhra Pradesh
2026 ఫిబ్రవరి 5వ తేదీ జరిగే AP BAC అమరావతి రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి
*పత్రికాప్రకటన*  తేదీ 18.12.2025   ఏపీ జే ఏ సి అమరావతి (క్యాంప్ ఎట్ భీమవరం, పచ్చిమ...
By Rajini Kumari 2025-12-18 11:36:23 0 590
SURAKSHA
Bangalore Police Today: Service Beyond Duty Hours
: Bangalore Police officers once again proved humanity today. In Majestic and suburban areas,...
By Kalaga Sailaja 2026-07-06 06:29:04 0 470
Andhra Pradesh
మదనపల్లి: అగ్నిమాపక అవగాహన ర్యాలీ నిర్వహణ.
జాతీయ అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మదనపల్లిలో అగ్నిమాపకశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని బుధవారం...
By Pagadala Venkateswar 2026-04-16 03:16:07 0 172
Telangana
నమ్మించి మోసం చేసినందుకు... కుర్చీకి కట్టేసి త*గలబెట్టాను!
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి...
By Ponnala Srinivasrao 2026-04-29 10:18:05 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com