మెడికల్ కాలేజీ లా నిర్మాణంలో పిపిపి విధానంపై వైసీపీ అభ్యర్థులకు ప్రచారం అనగానే సత్యప్రసాద్

0
15

రేపల్లె

16.12.2025

అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖా మంత్రి 

 

రేపల్లె టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి అనగాని సత్యప్రసాద్ 

 

మెడికిల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానంపై వైసీపీ అబద్దపు ప్రచారం

 

పీపీపీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా హర్షించింది

 

జగన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో 500 కోట్లు ఖర్చు పెట్టి 5 మెడికల్ కాలేజీలు కూడా కట్టలేకపోయారు

 

పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం 

 

అదనంగా ఉచిత, ఎన్ఆర్ఐ సీట్లు పెరుగుతున్నాయి. 

 

జగన్ విధానంలో అయితే మెడికల్ కాలేజీల నిర్మాణానికి 25 ఏళ్లు పడుతుంది. 

 

కానీ వైసీపీ వంద సంతకాల పేరుతో సిగ్గు లేకుండా తప్పుడు ప్రచారం 

 

జగన్ కు అసలు రుషికొండపైన ఉన్న శ్రధ్ద మెడికల్ కాలేజీల నిర్మాణంపై ఉందా?

 

పులివెందులలో కూడా మెడికల్ కాలేజీ నిర్మించలేకపోయిన అసమర్ధుడు జగన్  

 

ఈరోజు రేపల్లె లో 41 మందికి సీఎంఆర్ఎఫ్ కింద రూ.86 లక్షల పంపిణీ 

 

కూటమి ప్రభుత్వం వచ్చాక రేపల్లె నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ కింద రూ.10 కోట్ల పంపిణీ

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com