ఇదేనా బండి సంజయ్ మీ సంస్కారం..? ప్రశ్నిస్తే మహిళ ఇంటిపై దాడులా..?
Posted 2026-05-09 02:21:23
0
168
తెలంగాణ ఆడబిడ్డ పావని అక్క ఇంటిపై గుండాలను పంపించడం BJP అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టింది.
BRS సోషల్ మీడియాపై చూపే కోపం, కక్షలో సగం అయినా కరీంనగర్ అభివృద్ధిపై పెట్టి ఉంటే ఈరోజు జిల్లా మరో స్థాయిలో ఉండేది. కేంద్రంలో పిల్లిలా నోరు మూసుకుని. రాష్ట్రంలో మాత్రం వీరంగం చేయడం నాయకత్వం కాదు.
బండి సంజయ్ పౌరుషం అంటే మహిళల ఇళ్లపై దాడులు కాదు తెలంగాణ హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీయడం. నిధులు తీసుకురావడం. యువతకు ఉద్యోగాలు తెచ్చించడం.
ఇలాంటి భయపెట్టే రాజకీయాలకు బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడరు. ఆడబిడ్డ గౌరవంపై దాడి చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు.
పావని అక్కపై దాడులు చేస్తే భయపడేది కాదు…
ప్రతి అడుగులో అక్కకు మా బీఆర్ఎస్ మద్దతు ఉంటుంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
యోగి వేమన పద్యాలు సమాజానికి నైతిక విలువలు అందించాయి
విజయవాడ నగరపాలక సంస్థ
19-01-2026
*వేమన పద్యాలు సమాజానికి నైతిక...
గోదావరిఖని : కళ్యాణ లక్ష్మి చెక్కులు విడుదల
గోదావరిఖని : కళ్యాణ లక్ష్మి చెక్కులు చాలా రోజుల తర్వాత విడుదలయ్యాయి. ఈ చెక్కులు రామగుండం మేయర్...
ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి రూరల్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండికోట సుధాకర్
రాయచోటి రూరల్ మండలం చిన్న ముక్క పల్లి గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో...
"బండి-ఈటల విభేదాలకు ముగింపు".|
- కోల్డ్ వార్‌కు తెరదించిన బీజేపీ అధిష్టానం
- అభయ్ పాటిల్ సమక్షంలో ఆలింగనం చేసుకున్న నేతలు...
రూ.50 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టివేత – తెలంగాణ ఏసీబీ సంచలనం
*రూ.50 వేల లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టివేత – తెలంగాణ ఏసీబీ సంచలనం*
...