నిజామాబాద్

0
166

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం.అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం (International Day Against Drug Abuse & Illicit Trafficking) సందర్భంగా నేడు నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ కళాశాల నుండి పాత కలెక్టరేట్ మైదానం వరకు నిర్వహించిన 2K రన్ విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో సుమారు 2000 మంది విద్యార్థులు, NCC క్యాడెట్లు, పోలీసు శాఖ సిబ్బంది, పౌరులు పెద్ద సంఖ్యలో పాల్గొని డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చాం.సమాజంలోని ప్రతి ఒక్కరూ డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ, యువత భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్న నాని డాక్టర్ కవితారెడ్డి అన్నారు

Search
Categories
Read More
Telangana
షాబాద్ కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ మృతి.|
"పంజర్లలో మృతదేహం లభ్యం.. పక్కనే పాయిజన్ బాటిల్ స్వాధీనం" హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ, జులై 13:...
By Sidhu Maroju 2026-07-13 11:57:58 6 1K
SURAKSHA
The Scholar-Cop: Dr. Sudhanshu Sarangi’s Vision for Modern Policing
Bridging Intellect and Enforcement: The Inspiring Odyssey of an IPS Stalwart:In the demanding...
By Kalaga Sailaja 2026-07-18 05:34:42 0 165
Telangana
రెండో విడత పోలింగ్ లో కాంగ్రెస్ హవా నా..?
మండలం లో రేపు పోలింగ్ నిర్వహించన్ను నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన పళ్ళు వర్గాలు మెజారిటీ...
By Krishna Balina 2025-12-13 12:56:41 0 329
Telangana
రేషన్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కార్పోరేటర్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  : పారదర్శకత మరియు జవాబుతనాన్ని నిర్ధారించే క్రమంలో కార్పొరేటర్...
By Sidhu Maroju 2026-01-09 11:10:44 0 234
Telangana
మల్లంపేట లో బారీ వర్షం
ప్రస్తుతం మల్లంపేట (హైదరాబాద్) పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు మరియు వాతావరణం...
By Ponnala Srinivasrao 2026-06-09 12:53:33 0 167
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com