ఈనెల 17 నా.. చివరి విడుతా పంచాయతీ పోరు

0
27

*మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగే (6) మండలాలు డోర్నకల్, గంగారం, కొత్తగూడ, కురవి, మరిపెడ, సీరోల్,*

*మొత్తం సర్పంచ్ స్థానాలు (169),*

*ఏకగ్రీవం అయినా స్థానాలు(19)*

*ఎన్నికలు జరిగే గ్రామపంచాయితీ సర్పంచి స్థానాలు (150), పోటీపడే అభ్యర్థుల సంఖ్య (495),*

*మొత్తం వార్డు మెంబర్ స్థానాలు (1412)*

*ఏకగ్రీవం అయిన వార్డు మెంబర్ స్థానాలు (272)*నో వాలిడ్ నామినేషన్లు(2)*

*ఎన్నికలు జరిగే వార్డు స్థానాలు (1138), పోటీపడే అభ్యర్థుల సంఖ్య (2857)*

*మొత్తం ఓటర్లు-1,60,587,*

*మొత్తం పోలింగ్ కేంద్రాలు-(1138),*

 

*ఎన్నికల సిబ్బంది*

 

*జోనల్ అధికారులు (13)*

*రూట్ అధికారులు (61)*

*ఏ.ఆర్.ఓ-1-(01,)*

*ఆర్.ఓ-II-(202,) పి.ఓ లు-(1732, ) ఓ.పి.ఓ లు-(1894), వెబ్క్యాస్టింగ్ -(38),*మైక్రో అబ్జర్వర్లు*(08)

Search
Categories
Read More
Andhra Pradesh
ఈ నెల 23 న నందికొట్కూరులో కబడ్డీ పోటీలు
కర్నూలు : క్రిస్మస్ సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో ఈనెల 23 24 తేదీల్లో...
By krishna Reddy 2025-12-14 03:55:34 0 135
Telangana
కాలనీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ :   కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం వార్డు 7 పరిధిలోని IOB...
By Sidhu Maroju 2025-09-11 16:14:07 0 157
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com