కర్నూలు జిల్లా లో ఉద్యోగ మేళ !!

0
105

కర్నూలు : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17న కర్నూలు జిల్లా వెల్దుర్తి పంచాయతీ లోని ఎండీడీసీ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కర్నూలు జిల్లా స్కిల్ ఆఫీసర్ ఆనంద్ రాజ్‌కుమార్ ఆదివారం తెలిపారు. ఈ మేళాలో 14కు పైగా కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. పది, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు తమ ధృవపత్రాలతో హాజరుకావాలని కోరారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Like
1
Search
Categories
Read More
Haryana
Haryana CM Orders Action on Sanitation Negligence and Land Encroachment
Haryana Chief Minister Nayab Singh Saini took strong action against poor civic management in...
By Bharat Aawaz 2025-07-17 06:14:07 0 943
Telangana
అల్వాల్ పీఎస్ పరిధిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బటన్‌గూడ బొల్లారం రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో వేప...
By Sidhu Maroju 2025-06-22 08:01:45 0 1K
Telangana
పూర్ణచందర్ ను జడ్జి ముందు హాజరు పరిచిన పోలీసులు
స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణ చందర్ కు రిమాండ్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. పూర్ణ చందర్ ను చంచల్...
By Sidhu Maroju 2025-06-29 14:56:56 0 968
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com