గులాబీ జెండా ఎగరాలి

0
53

 బడే నాగజ్యోతి బిఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్

 

కొత్తగూడ డిసెంబర్ 14 (భారత్ ఆవాజ్): కొత్తగూడ మండలంలోని తాటివారి వేంపల్లి,మాసంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో ములుగు నియోజకవర్గ బిఆర్ఎస్ ఇంచార్జ్ బడే నాగజ్యోతి పాల్గొని మాట్లాడుతూ... గుడాలను గ్రామపంచాయతీలుగా తీర్చిన ఘనత కెసిఆర్ కె దక్కుతుందని గ్రామాల అభివృద్ధి కోసమే తండాలను, గుడాలను  గ్రామపంచాయతీలుగా చేయడం జరిగిందని మా గూడెంలో మా రాజ్యం కోసం కెసిఆర్ ఎంతో దూర దృష్టితో ఆలోచించి చేయడం జరిగిందని తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ బుజ్జి-సురేష్ నాయకులను భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బిఆర్ఎస్ శ్రేణులు పాల్గొనడం జరిగింది.

Search
Categories
Read More
Tamilnadu
హైడ్రా కమీషనర్ రంగనాధ్ పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.|
హైదరాబాద్ : పలుమార్లు హాజరుకమ్మని నోటీసులు ఇచ్చిన న్యాయస్థానం. స్పందించని రంగనాధ్. దీనితో ఆయనపై...
By Sidhu Maroju 2025-11-28 06:27:32 0 46
Telangana
ఐపీఎల్ -2025 ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్ బెంగుళూరు
18 సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న ఆర్సీబీ. ఉత్కంఠభరితంగా సాగిన...
By Sidhu Maroju 2025-06-03 18:28:25 0 1K
Telangana
శ్రీగణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అల్పాహార సేవ.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : తాడు బందు హనుమాన్ దేవాలయంలో శ్రీగణేష్ ఫౌండేషన్...
By Sidhu Maroju 2025-12-05 04:16:42 0 451
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com