ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి ప్రజల బ్రహ్మరథం: ఎమ్మెల్యే

0
44

హనుమంతరావుపేట్: కాంగ్రెస్  ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ బ్రహ్మరథం పడుతున్నారని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు.హనుమంతరావుపేట్, లింగాపూర్, మాధ్వార్ తండాగ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరపునఆయన ప్రచారం చేశారు. కాంగ్రెస్ అందిస్తున్న సంక్షేమపథకాలు ప్రతి పేదవానికి అందేలా ప్రతి కార్యకర్తకృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీనాయకులు ఉన్నారు.

Like
1
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com