జై భీమ్ సినిమా స్పూర్తి ప్రదాత, రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు నేడు కర్నూలు రాక!!
Posted 2025-12-13 02:15:17
0
171
కర్నూలు : జై భీమ్ సినిమా స్పూర్తి దాత జస్టిస్ చంద్ర ఈరోజు కర్నూల్ లో జరిగే రాజ్యాంగం సవాళ్లు- పౌరుల బాధ్యత అనే అంశంపై ఈరోజు కర్నూలు సి క్యాంప్ లోని టీజీవి కళాక్షేత్రంలో జరుగుతున్నటువంటి సెమినారు కి హాజరవుతున్నట్టు లౌకిక రాజ్యాంగం పరిరక్షణ వేదిక సలహాదారు డాక్టర్ మనసు రెహమాన్, కన్వీనర్ నరసింహ తెలియజేశారు. ఈ సెమినార్ కు మేధావులు న్యాయవాదులు విద్యార్థులు యువతీ యువకులు హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరారు
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More