అటల్ మోడీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం

0
123

భారతీయ జనతాపార్టీ 

     ఆంధ్రప్రదేశ్ 

 

 

*స్క్రోలింగ్*

 

*అటల్ ... మోదీ సుపరిపాలన యాత్ర రేపటి నుండి ప్రారంభం*

 

*రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు వై సత్య కుమార్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నుండి బస్ యాత్ర ప్రారంభం*

 

*తొలి బహిరంగ సభ ధర్మవరం కావడం విశేషం*

 

తొలి సభ కు భారీగా ఏర్పాట్లు 

 

*బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సారథ్యంలో ఏర్పాట్లు పూర్తి*

 

*ముఖ్య అతిథి గా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరౌతారు*

 

*బస్ యాత్ర లో ప్రత్యేక కార్వాన్ వినియోగిస్తారు*

 

*రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజపేయి విగ్రహావిష్కరణ ల తో పాటు బహిరంగ సభ లు*

 

11వ తేదీ న తొలి సభ తో ప్రారంభమై ప్రతి రోజూ రెండు భారీ బహిరంగ సభలు 

 

*ప్రతి సభకు ఇతర రాష్ట్రాల కు చెందిన ముఖ్య మంత్రులు, కేంద్ర మంత్రులు హాజరౌతారు*

 

*రాష్ట్రంలో ని కూటమి నేతలు, మంత్రులు కు ఆహ్వానాలు పంపిన బిజెపి ఎపి చీఫ్ పివిఎన్ మాధవ్*

 

*బిజెపి నేతలు తో పాటు తెలుగు దేశం,జనసేన నేతలు హాజరౌతారు*

Like
1
Search
Categories
Read More
Telangana
ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి ప్రజల బ్రహ్మరథం: ఎమ్మెల్యే
హనుమంతరావుపేట్: కాంగ్రెస్  ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు...
By VIKRAM RATHOD 2025-12-13 08:05:20 0 43
Telangana
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి: ఘనంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.   నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్  జయంతి. ఆరు...
By Sidhu Maroju 2025-08-06 10:06:58 0 677
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com