ఉపాధి హామీ పథకం పేరు మార్పు

0
141

కర్నూలు !! ఉపాధి హామీ పథకం పేరు మార్పు

ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఉపాధి హామీ పథకమును ఇకనుంచి పూజ్య బాబు గ్రామీణ ఉపాధి హామీ పథకంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి తప్పనిసరిగా 120 పని దినాలు చేసింది. 

Like
1
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com