మదనపల్లి: ఆటో విషయంపై గొడవ.. తల్లి – బిడ్డపై దాడి.
Posted 2026-02-07 07:05:21
0
189
శనివారం మదనపల్లి మండలంలో ఆటో విషయంలో తలెత్తిన గొడవలో తల్లి, కొడుకులపై దాడి జరిగింది. సీటీఎం గ్రామానికి చెందిన వసంత, ఆమె కుమారుడు వినయ్ సీటీఎం జాతర నుండి తిరిగి వస్తుండగా, చిలకవారిపల్లికి చెందిన కార్తిక్ అనే వ్యక్తితో ఆటో ఎక్కడం విషయంలో గొడవ జరిగింది. రాత్రికి ఈ వివాదం తీవ్రమై, కార్తిక్ వర్గీయులు వసంత, వినయ్‌లపై దాడి చేసి కొట్టినట్లు బాధితులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన తల్లి, కొడుకులను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెకండ్ ఫేజ్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం!
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026 -27 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ డిగ్రీ కోర్సుల్లో...
మదనపల్లి: రెవెన్యూ శాఖ పరిపాలనకు వెన్నెముక: జేసీ.
మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన రెవెన్యూ డే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ...
కార్ఖానా పిఎస్ పరిధిలో భారీ చోరీ.|
సికింద్రాబాద్ : కార్ఖానా పి ఎస్ పరిధిలో నేపాలీ ముఠా చోరీ.
దాదాపు 50 లక్షల విలువైన...
శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు: DSP
మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మదనపల్లె...
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొండయ్య*
తెలుగు ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ప్రత్యేక రాష్ట్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరజీవి...