అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థకు హైకోర్టులో ఊరట

0
238

 అఖండ-2 చిత్ర నిర్మాణ సంస్థకు తెలంగాణ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో ఊరట లభించింది. గురువారం టికెట్‌ ధరల పెంపును నిలిపివేస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులపై.. ఈ నెల 14 వరకు డివిజన్‌ బెంచ్‌ స్టే విధించింది. తదుపరి విచారణను 15కు వాయిదా వేసింది #SivaNagendra

Like
1
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com