పుంగునూరు నియోజకవర్గం:సదుం లో బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లకు నష్టపరిహారం

0
188

అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం మాట్లాడుతూ, బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్ల రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు. పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని రెండు కోళ్ల ఫారాలలో వ్యాధిని గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. కోళ్లను ఖననం చేయడానికి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామని, పలు శాఖల సమన్వయంతో ఇతర ప్రాంతాలకు కోళ్ల సరఫరాను అడ్డుకునే చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలియజేశారు. బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
జూన్ 7 గచ్చిబౌలి స్టేడియంలో ఫిట్ ఇండియా - సండేస్ ఆన్ సైకిల్ ప్రోగ్రాం
తెలంగాణ జూన్ 3 : క్రీడలు, ఫిట్‌నెస్ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచే...
By Avunoori Mahesh 2026-06-03 15:58:51 0 272
Telangana
మంచిర్యాల 32 వ డివిజన్ లో పర్యటించిన మేయర్ : ధర్ని మధుకర్
మంచిర్యాల :మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32 వ డివిజన్ లో చేపట్టిన పలు అభివృద్ధి పనుల...
By Avunoori Mahesh 2026-05-16 07:48:06 0 197
Media Academy
An Inspirational Future In Journalism!
An Inspirational Future In Journalism Choosing A Career In Journalism Is A Decision To Serve...
By Media Academy 2025-04-28 19:25:11 0 4K
Telangana
ఆసిఫాబాద్ సందీప్ నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ
 🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 11వ...
By Chunarkar Jagadeesh 2026-06-30 16:49:25 0 264
Andhra Pradesh
రాజంపేటలో రోడ్డుపైనే వంటలు అధికారులకు కనిపించడం లేదా?
🚨 రాజంపేటలో రోడ్డుపైనే వంటలు... అధికారులకు కనిపించడం లేదా? 🚨   మునిసిపాలిటీ అధికారులకు...
By Benguluri Madhubabu 2026-07-10 13:48:48 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com