హెల్మెట్ ధరించండి మీ ప్రాణాలు కాపాడుకోండి గూడూరు ఎస్సై హనుమంత రెడ్డి

0
506

హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి నీ ప్రాణాలు కాపాడుకోండని గూడూరు ఎస్సై హనుమంత రెడ్డి అన్నారు బుధవారం స్థానిక పాత బస్టాండ్ లో హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఆపి వారికి హెల్మెట్ విషయంలో కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు మద్యం సేవించి అతివేగంగా వాహనాలు నడపరాదని అతివేగం ప్రాణాలకు హానికరమని అన్నారు లైసెన్సులు లేనిదే వాహనాలు నడప రాదని చిన్న చిన్న పిల్లలకు తల్లిదండ్రులు మోటార్ సైకిల్ ఇచ్చి వాహనాలు నడిపేందుకు సహకరిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు వాహనాల విషయంలో జాగ్రత్త ఉండాలని కోరారు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ప్రయాణం చేయాలని లేని పక్షంలో ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వారికి కఠినంగా శిక్షించి రుసుములు వేస్తామని హెచ్చరించారు ఈయన వెంట పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

Search
Categories
Read More
Telangana
చేప ప్రసాదం పంపిణీ
రాష్ట్ర ప్రజలందరికి మృగశిర కార్తె శుభాకాంక్షలు. నేడు,రేపు చేప ప్రసాదం పంపిణీ-పటిష్ట ఏర్పాట్లు...
By Vadla Egonda 2025-06-08 02:05:43 0 2K
Andhra Pradesh
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా పనిచేయుటకు దరఖాస్తుల ఆహ్వానం : కర్నూలు పోస్టల్ ఎస్పీ !!
కర్నూలు : కర్నూలు జిల్లా : భారత ప్రభుత్వము తపాల శాఖ : కర్నూల్ డివిజన్ కర్నూలు-518001.భారత...
By Hari Krishna 2026-01-01 04:49:43 0 205
Andhra Pradesh
ఆపదలో ఉన్నవారికి చేయూతగా కిద్మత్ టీం లీడర్ షేక్ షఫీ
*ఆపదలో ఉన్నవారికి చేయూతగా నిలవడం మానవ ధర్మం*    *-ఖిద్మత్ టీమ్ లీడర్ షేక్ షఫీ* ...
By Rajini Kumari 2026-01-01 10:30:18 0 197
Telangana
ఆర్టీసీ కార్మికుడిని మెరుగైన చికిత్స కోసం ఎంజిఎం నుండి నిమ్స్ తరలింపు
నర్సంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ను మెరుగైన చికిత్స కోసం వరంగల్...
By Gujile Ramu 2026-04-23 16:42:20 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com