కరాటే ఛాంపియన్షిప్ విజేతలకు అభినందనలు : ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
342

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : సికింద్రాబాద్ అడ్డగుట్ట లోని ఒకినోవా డ్రైగన్ హార్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన అండర్ -8 నుంచి అండర్- 18 విభాగాలలో 11 మంది బాలలు విశాఖపట్నం లో నిర్వహించిన ఓమా నేషనల్ కరాటే ఛాంపియన్ షిప్ -2025 లో పాల్గొని 5 బంగారు ,4 కాంస్య,2 రజిత పతకాలు సాధించి వారి తల్లిదండ్రులు, ట్రైనర్ తో కలిసి ఈరోజు మర్యాదపూర్వకంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ని కలవడంతో వారికి, ట్రైనర్ సత్యనారాయణ కు అభినందనలు ,శుభాకాంక్షలు తెలిపి, భవిష్యత్తులో కూడా రాష్ట్ర,దేశ స్థాయిలో కూడా ప్రాతినిధ్యం వహించి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.      

Sidhumaroju

Search
Categories
Read More
SURAKSHA
Muddada Ravi Chandra, IAS: Leading Good Governance
A Dynamic Civil Servant Advancing Transparent Administration, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 10:30:17 0 132
Telangana
మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత,
మంచిర్యాల శుభ్రత - ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత, (మన నగర అభివృద్ధి కోసం పాలనా యంత్రాంగం మీ ముందుకు)...
By Pinnehasan Odela 2026-03-06 06:32:19 0 353
SURAKSHA
Empowering Our Force: Investing in Police Welfare & Growth
The Government’s commitment to the Union Territory is clearly reflected in the 2026-27...
By Lokeshwari Panthadi 2026-07-03 09:25:36 0 82
Andhra Pradesh
ఏపీ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 45 లక్షల ఓట్లు తొలగింపు.. మీ ఓటు ఉందో లేదో చూసుకోండి!
ఏపీలో ఓటర్ల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ముమ్మర...
By Pagadala Venkateswar 2026-07-31 09:58:29 0 100
Telangana
నిజామాబాద్
ఈరోజు 27వ డివిజన్‌లోని మెయిన్ రోడ్డుపై ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) లైన్‌కు...
By Sadaq Sadaq 2026-07-30 08:10:38 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com