ఏపీలో నేటి నుంచే కొత్త పథకం.. ప్రతీ ఒక్కరికీ రూ.30 వేలు!
Posted 2026-01-23 06:23:42
0
197
ఏపీ ప్రభుత్వం వీధి వ్యాపారులకు భారీ శుభవార్త చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా వ్యాపారం సాగేందుకు రూ.30 వేల పరిమితితో ప్రత్యేక క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని తొలుత తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఐదేళ్ల చెల్లుబాటు ఉన్న ఈ కార్డు ద్వారా 20 నుంచి 50 రోజుల వరకు వడ్డీ లేకుండా నగదు వినియోగించుకోవచ్చు. అలాగే పీఎం స్వనిధి పథకం కింద పూచీకత్తు లేకుండా రూ.50 వేల వరకు రుణం పొందే అవకాశం ఉంది. త్వరలో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రొంపిచర్ల మండలంలో ముమ్మర తనిఖీలు నిర్వహించిన పోలీసులు
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఎస్ఐ మధుసూదన్ ఆధ్వర్యంలో కార్డన్...
52 మంది మావోయిస్టులు లొంగుబాటు
52 మంది మావోయిస్టులు లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌లో 52 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట...
తెలంగాణ : ఆధార్ ఈమెయిల్ అప్డేట్ చేసుకున్నారా ....!
ఆధార్ ఏమీలో ఆరు నెలల పాటు ఆధర్ మొబైల్ యాప్ లో ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చని UIDAI ప్రకటించింది....
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: అదనపు ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార...
. Rapid Response via 'Dial 112'
Content: The Karnataka Police has significantly reduced response times through the 'Dial 112'...