మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక.
Posted 2026-01-27 09:08:53
0
209
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. జనవరి 27న పట్టణం, రూరల్ పరిధిలోని వివిధ బ్యాంకులకు చెందిన సిబ్బంది స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట ధర్నా నిర్వహించారు. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 23న చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో UFBU సమ్మెకు పిలుపునిచ్చింది# పగడాల వెంకటేష్ .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లకు ఎస్సై మహేష్ హెచ్చరిక
రెచ్చగొట్టే పోస్టులకు చెక్. సుండుపల్లి పోలీసులు హెచ్చరిక. సుండుపల్లి మండలంలోని వాట్సాప్ గ్రూపులో...
మదనపల్లిలో మహిళా వాకథాన్: అడుగులు కలిపిన ఎస్పీ.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మదనపల్లిలో ఆదివారం...
నిజామాబాద్
తెలంగాణ భారతీయ జనతా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారికి జన్మదిన...
ఉమ్మడి చిత్తూరు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై నల్లారి వ్యాఖ్యలు.
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జిల్లాల విభజన వల్ల ప్రజలు, అధికారులు ఇబ్బందులు...