భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ కు ఘన నివాళి : ఎమ్మెల్యే శ్రీ గణేష్.|

0
28

 

 

 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : 1949 నవంబర్ 26 వ తేదీన భారత రాజ్యాంగాన్ని పార్లమెంటు లో ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకుని జరుపుకొనే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు పికెట్ చౌరస్తా లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్  కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్  మాట్లాడుతూ దేశంలో అన్ని మతాలు, కులాలకు సమాన హక్కులు రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడి దార్శనీకతను, స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకుని భావిభారత నిర్మాణానికి కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
అరకు ఘాట్‌రోడ్‌లో భారీగా ట్రాఫిక్‌ జాం!!!!!!!!!!!!!!!!!!!!!!!
అరకు ఘాట్‌రోడ్‌లో భారీగా ట్రాఫిక్‌ జాంవీకెండ్ కావడంతో పెరిగిన సందర్శకుల...
By SivaNagendra Annapareddy 2025-12-14 12:39:39 0 97
Telangana
దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లి లో టింకు గౌడ్ యువసేన...
By Sidhu Maroju 2025-09-26 18:04:24 0 172
Telangana
భైరవునిపల్లి గ్రామ పంచాయతీ సభ్యులకు పొంగులేటి క్యాంప్ నుంచి అభినందనలు...
ఇటివల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలో టీడీపీ, సీపీఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్ధి గుండపనేని...
By Krishna Balina 2025-12-16 18:37:59 0 31
Andhra Pradesh
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కేంద్ర పార్టీ కార్యాలయంలో
గుర్రం జాషువా గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించి ప్రసంగిస్తున్న మాజీ మంత్రివర్యులు పిఎసి...
By mahaboob basha 2025-07-24 14:49:09 0 838
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com