భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా అంబేద్కర్ కు ఘన నివాళి : ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
Posted 2025-11-26 06:46:55
0
213
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : 1949 నవంబర్ 26 వ తేదీన భారత రాజ్యాంగాన్ని పార్లమెంటు లో ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకుని జరుపుకొనే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు పికెట్ చౌరస్తా లోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ దేశంలో అన్ని మతాలు, కులాలకు సమాన హక్కులు రాజ్యాంగం ద్వారా అందించిన మహనీయుడి దార్శనీకతను, స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకుని భావిభారత నిర్మాణానికి కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact
🌍 You Don’t Need To Be Big To Make A Big Impact
Your Local Voice Can Create National...
అరుణక్క నగర్‌కు కొత్త 100 KVA ట్రాన్స్‌ఫార్మర్
మంచిర్యాల: 8వ డివిజన్ కార్పొరేషన్ పరిధిలోని అరుణక్క నగర్‌లో విద్యుత్ సరఫరా తక్కువగా ఉండటంతో...
Manipur Advances Digital Governance and Public Services
Manipur continues to strengthen its digital governance ecosystem by expanding online public...
మున్సిపల్ ఎంప్లాయిస్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
*ప్రజలందరూ సంక్రాంతి వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*
...
నిలకడలేని జగన్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: మంత్రి నారా లోకేశ్.
నిలకడలేని జగన్ ను సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదు: మంత్రి నారా లోకేశ్
08-04-2026 Wed...