యాచకురాలుగా మారిన - సేవకురాలి దీనగాత.|
Posted 2025-11-20 09:08:40
0
246
సికింద్రాబాద్ : ప్రముఖ దేవాలయంలో 16ఏళ్ల పాటు పని చేసిన ఒక మహిళ అదే దేవాలయం ముందు యాచకురాలిగా మారింది. సికింద్రాబాద్ బోయిన్ పల్లిలోని తాడ్ బంద్ వీరాంజనేయ దేవాలయంలో ఇందిరా అనే మహిళ దాదాపు 16ఏళ్ల పాటు కేవలం ₹6వేల వేతనంతో తన సేవాలందించింది. అయితే ఇటీవల ఆ దేవాలయం దేవాదాయశాఖ ఆధీనంలోకి వెళ్లడం జరిగింది. కాగా కొత్తగా వచ్చిన అధికారి హాయంలోనూ 8నెలల పాటు పనిచేసిన తనను నెల క్రితం విధుల్లోంచి తొలగించడం జరిగిందని ఇందిర తెలిపింది. తన భర్త చనిపోవడం ఉన్న ఒక్క కొడుకు దివ్యాంగుడు, మరో కూతురు తనపైనే ఆధారపడి ఉన్నారని ఆవేధన వ్యక్తం చేసింది. వారి పోషన తమ పొట్టకూటి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఇదే దేవాలయం ముందు యాచకురాలిగా మారిపోవలసి వచ్చిందని వాపోయింది. తనను మల్లీ విధుల్లోకి తీసుకొని భగవంతుడి సేవ చేసుకొనే అవకాశాన్ని కల్పించాలని ఆమె వేడుకుంటుంది.
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madhya Pradesh Promotes Religious Tourism and Heritage
Madhya Pradesh continues to enhance religious tourism and heritage conservation by developing...
పెన్షన్లు, ఇళ్లు ఎక్కడ? కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ లోని జిహెచ్ఎంసి అధికారులు పనితీరును మెరుగుపరుచుకోవాలని...
రాజకీయాలు పక్కన పెట్టి నిందితుడికి కఠిన శిక్ష విధించాలి.
మదనపల్లెలో మైనర్ బాలిక హత్య ఘటనపై రాజకీయ అండదండలు పక్కన పెట్టి నిందితుడిని కఠినంగా శిక్షించాలని...
The Architect of Trust: The Inspiring Journey of IPS P. Parameshwar Reddy
Sub Headline: From the rustic fields of a remote village to the frontlines of leadership,...
పేట తెలంగాణ డైరీ ని ఆవిష్కరించిన విద్యశాఖ అధికారి : యాదయ్య
మంచిర్యాల : ఈరోజు ఉదయం పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ (స్పాట్ వాల్యుయేషన్ సెంటర్) లో...