జిల్లా ప్రభుత్వాసుపత్రి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలి: MLA.

0
254

మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో నెలకొన్న సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులను తాగునీరు, మందుల వంటి అవసరాలకు వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
Sreya Guha IAS: Inspiring Excellence in Public Leadership
A distinguished 1994-batch Rajasthan cadre IAS officer shaping governance, institutional reforms,...
By Lokeshwari Panthadi 2026-08-01 06:22:44 0 115
Andhra Pradesh
భూమి ఆక్రమణపై బాధితురాలు లక్ష్మమ్మ ఆవేదన
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం రాగానపల్లి పంచాయతీ లక్కుంట గ్రామ సమీపంలో తమ సొంత భూమిని ఆక్రమించి...
By Kothuru Murali 2026-05-09 14:54:55 0 155
Andhra Pradesh
మదనపల్లి: అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుల అరెస్ట్.
సైబర్ నేరాలను ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్...
By Pagadala Venkateswar 2026-06-24 04:16:49 0 92
Health & Fitness
మైలారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
శాయంపేట మండలంలోని మైలారం గ్రామ పంచాయతీ ఆవరణలో ఆరోగ్య సంరక్షణ ప్రతినిధి అరికిల్ల సుమన్(CRA)...
By Sriramula Anil 2026-07-10 08:40:30 0 290
SURAKSHA
Arjun Sharma, IAS: Leading Growth Through Good Governance
A dynamic 2015-batch AGMUT cadre IAS officer known for administrative excellence, people-centric...
By Lokeshwari Panthadi 2026-07-18 07:23:39 0 335
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com