గూడూరు మండలం మునగాల గ్రామం లో గత 15 సంవత్సరాల నుంచి అవస్థలు పడుతున్న అంగన్‌వాడీ సెంటర్-నెం=3

0
81

సొంత భవనం లేక ఎంపీడీవో ను అర్జీలు ఇచ్చినా పల్లె కాదా  

 భావిపౌరుల భవిష్యత్కు అంధకారం పట్టుకుంది. బంధీఖానాలను తలపిస్తున్న అద్దె భవనం లోనే కాలం వెల్లదీయాల్సిన దుస్థితి నెలకొంది.* అంగన్వాడీ కేంద్రం కు భవనం కరువు*15 ఏళ్లు గడిచినా సొంత అంగన్‌వాడీ భవనం లేక అవస్థలు పడుతున్న అంగన్వాడి వర్కర్స్ నాయకంటి నాగేంద్రమ్మ,  

అంగన్వాడి ఆయా ధరణిపోగు జయమ్మ దాదాపుగా మొత్తం 90 మంది పిల్లలు కలిగిన అంగన్వాడి సెంటర్ నెం:3

 భావిపౌరుల భవిష్యత్కు అంధకారం పట్టుకుంది. 15 ఏళ్లుగా అంగన్వాడీలకి అద్దె భవనమే దిక్కవడంతో చిన్నారులు ఇబ్బందులు తప్పడం లేదు. చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిషోర బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ఓ స్కూల్లో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు మరి ఇప్పుడు అది కూడా ఖాళీ చేయాలని పై అధికారుల నుంచి ఒత్తిడి మరి మాకి ఎటువంటి అంగన్వాడి కేంద్రం లేక ఎంపీడీవో టీ కృష్ణ మోహన్ శర్మ ఎంపీటీవో అధికారి అర్జీ సమర్పించారు ఎంపీడీవో టి కృష్ణ శర్మ అర్జీ పరిశీలించి 10 మంది గర్భిణీలు =5 బాలింతలు 7నెలల నుండి 3సం =48 పిల్లలు3సం నుండి 6సం =28 పిల్లలందరికీ న్యాయం చేస్తా అని తెలియజేశారు

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com