ఈరోజు నంద్యాల లోని RK కన్వెన్షన్ హాల్ నందు జిల్లా విస్తృత స్థాయి సంస్థాగత సమావేశంలో పాల్గొన్న *శ్రీశైలం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి* గారు.
Posted 2025-10-10 12:47:27
0
630
ఈ సమావేశానికి *ముఖ్య అతిధులుగా రీజినల్-కో- ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి* గారు హాజరయ్యారు.వైఎస్ఆర్ సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ పోస్టర్ ను పార్టీ ముఖ్య నేతలు ఆవిష్కరించారు...
ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు,నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి గారు,నంద్యాల మాజీ ఎంపీ పొచ బ్రహ్మానంద రెడ్డి గారు, కర్నూల్ పార్లమెంట్ పరిశీలకులు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా గారు,మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు,బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామి రెడ్డి గారు,నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిరెడ్డి గారు,ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల నాని గారు, నందికొట్కూరు ఇంచార్జి దార సుదీర్ గారు మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు....
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రద్ధాంజలి ఘటించిన రవాణా శాఖ మంత్రి
కరిమిరెడ్డి ప్రీతి మృతదేహానికి నివాళులు అర్పించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...
Administrative Excellence: The Inspiring Journey of Michael M. D’Souza
Blueprint of Integrity: How IAS Officer Michael M. D’Souza is Shaping Governance and Public...
మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి...
అనంత:సురక్ష వాహనం ద్వార సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, డ్రగ్ పై సురక్ష వాహనం ద్వారా అవగాహన సదస్సులు
అనంతపురం: ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా సురక్ష వాహనం ద్వారా అవగాహన...
నిజామాబాద్
ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 19వ డివిజన్ వార్డు సభను నిర్వహించడం జరిగింది ఇందులో...