సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్ఓసి పత్రాల అందజేత

0
275

సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ పత్రాలు అందచేత ..        

 

పశ్చిమ నియజకవర్గానికి సంబంధించిన ఇద్దరికీ ఎల్వోసీ పత్రాలను ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో అంద చేశారుమ్

46 వ డివిజన్ కు చెందిన 16 సంవత్సరాల బత్తుల జీవన్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.. అతని తలకు తీవ్ర గాయలవ్వడంతో వైద్యం ఖర్చుల కోసం స్థానిక కూటమి నాయకుల ద్వారా ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయాన్ని సంప్రదించారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి బాధితునికి వైద్య ఖర్చుల నిమిత్తం 1.20,000/_ రూపాయల తక్షణ సాయం అందించాలంటూ సీఎం సహాయ నిధికి లేఖను రాసారు.. అదే విధంగా పాత బస్తీ 51 వ డివిజన్ కు చెందిన 55 ఏళ్ల గూడెల తవుడు కిడ్నీ వ్యాధి కారణంగా అనారోగ్యంతో బాధ పడుతోంది.. బాధితుల కుటుంబ సభ్యులు కూటమి నాయకుల ద్వారా ఎమ్మెల్యే సుజనా చౌదరి. కార్యాలయాన్ని సంప్రదించారు.. మేజర్ సర్జరీ తో పాటు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఎమ్మెల్యే కార్యాలయం అండగా నిలిచింది.. వైద్య ఖర్చుల కోసం 5,00,000/_ రూపాయలు మంజూరు చేయాలంటూ ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం రిలీఫ్ ఫండ్ కు లేఖను రాసారు.. భాదితుడి మెరుగైన వైద్యం కోసం భవానీ పురం లోని ఎన్డీఏ కార్యాలయంలో వారి కుటుంబ సభ్యులకు ఎల్ ఓ సీ పత్రాలను అంద చేశారు.. 51వ డివిజన్ కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్, బంకా నాగమణి, విజయవాడ తెలుగుదేశం పార్లమెంటు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కోగంటి రామారావు, తెలుగుదేశం పార్టీ 46 వ డివిజన్ అధ్యక్షుడు లోకేష్, యం యల్ ఏ కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ గారు... సుజనా మిత్రలు, మరియు కూటమి నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు..

Search
Categories
Read More
Telangana
గూడెం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా :  దండేపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో విశాఖ చారిటబుల్...
By Avunoori Mahesh 2026-07-18 09:29:00 0 245
Uttarkhand
Uttarakhand to Get AI-Enabled Healthcare Upgrades
In a major boost to Uttarakhand's medical infrastructure, the central government has approved the...
By Lokeshwari Panthadi 2026-06-30 07:28:05 0 80
Telangana
అల్లనేరేడు చెట్టు ఎక్కి ప్రాణాలు కోల్పోయిన యువకుడు.
అల్లనేరేడు చెట్టు ఎక్కి ప్రాణాలు కోల్పోయిన యువకుడు.అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనాజీగూడ లో...
By BMA ADMIN 2025-05-26 09:12:54 0 2K
Andhra Pradesh
నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి..
గుంటూరు: నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన వైసీపీ నేతలు అంబటి...
By SivaNagendra Annapareddy 2025-12-13 08:04:34 0 359
Andhra Pradesh
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన మంత్రి మండిపల్లి
ఈరోజు రాయచోటి మండిపల్లి భవన్ నందు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి జన్మదిన...
By Benguluri Madhubabu 2026-01-23 06:10:29 0 325
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com