డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుని పట్టుకున్న పోలీసులు.

0
108

హైదరాబాద్: రాచకొండ SOT,  మల్కాజ్ గిరి, మరియు కీసర పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో అంతరాష్ట్ర డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితున్ని పట్టుకున్న పోలీసులు.

కోటి రూపాయల విలువ చేసే ఏడు కిలోల OPIUM, 2 కిలోల POPPY STRAW, ఒక మొబైల్స్ స్వాధీనం చేసుకున్న రాచకొండ పోలీసులు. 

7 కేజీ ఓపిఎం, 2కేజీల పాపిస్ట్రా స్వాధీనం

చతిస్గడ్ కి చెందిన లోకేష్ భరత్ (26) డ్రగ్ పెడ్లర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు.

పరారీలో ఉన్న రాజస్తాన్ కి చెందిన జగదీష్ గుజ్జర్ నిందితుడి కోసం గాలింపు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో 10 నెలల వ్యవధి లో ఇప్పటివరకు 403 డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుల పట్టివేత.

హోటల్ మేనేజర్ గా పనిచేస్తూ ఈజీ మనీ కి అలవాటు పడి దీన్ని ఎంచుకున్న నిందితుడు లోకేష్ భరత్.

Sidhumaroju 

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com