అక్రమ మద్యం కేసు: మాజీ మంత్రి జోగి రమేష్ కోర్టుకు హాజరు.
Posted 2026-02-16 04:51:31
0
236
అన్నమయ్య జిల్లా ములకలచెరువు అక్రమ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము సోమవారం ఉదయం తంబళ్లపల్లె కోర్టులో హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో హార్సిలీహిల్స్ కు వెళ్తున్న జోగి రమేష్ ను మదనపల్లెలో నిస్సార్ అహమ్మద్ మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువతో సన్మానించి స్వాగతం పలికారు. వీరిద్దరూ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. మదనపల్లిలో నిస్సార్ అహమ్మద్ పార్టీ బలోపేతం, కార్యకర్తలకు అండగా నిలవడాన్ని జోగి రమేష్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
PCI 2025 Guidelines: Cracking Down on Paid Election News
Ahead of the 2025 Delhi and state assembly bye-elections, the Press Council of India issued...
సీతానగరంలో యాక్సిడెంట్.. వ్యక్తి స్పాటెడ్
సీతానగరంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సీతానగరం బ్రిడ్జి...
Anna Lezhneva: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా.
అన్నా లెజినోవాకు ఘన స్వాగతం పలికిన ధర్మకర్తలు
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అన్నా...
Chandigarh’s Speed Limit Signs Under Scanner After Major Errors Found
In a recent city-wide audit, the Chandigarh traffic police found alarming inconsistencies in...
తల్లి సురక్షితం.. రాష్ట్రం సుభిక్షం..: దామోదర రాజనర్సింహ.|
సికింద్రాబాద్ : మాతృత్వం అనేది ప్రతి మహిళకు లభించే గొప్ప వరమని, తల్లి-బిడ్డలు సురక్షితంగా ఉంటేనే...