రాత్రిపూట ఇంటి తాళం పగలగొట్టి బంగారు వెండి నగల చోరీ

0
99

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  అల్వాల్  డిటెక్టివ్ ఇన్స్పెక్టర్  తిమ్మప్ప తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు ఆనంద్ R/o శివా నగర్ కాలనీకి చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు అతను తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి కి రెండు రోజుల క్రితం ఒక పెళ్ళికి వెళ్ళివచేసరికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పూట ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో 08 తులాల బంగారు నగలు మరియు 35 తులాల వెండి నగలు దొంగతనం చేశారనే ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్ టీమ్ సహాయంతో నేరస్థలమును పరిశీలించి కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఆయన తెలియజేశారు.

Sidhumaroju 

Search
Categories
Read More
Bharat Aawaz
సావిత్రీబాయి ఫులే – భారతదేశ తొలి మహిళా గురువు, సామాజిక మార్గాన్ని చూపారు
సావిత్రీబాయి ఫులే (1831–1897) భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, స్త్రీ విద్యా ఉద్యమ...
By Your Story -Unsung Heroes of INDIA 2025-07-29 06:15:23 0 873
BMA
🤝 Building a Stronger Media Community Through Connection & Collaboration
In the fast-moving world of journalism, content creation, and media production, one truth remains...
By BMA (Bharat Media Association) 2025-07-07 09:19:45 0 2K
Maharashtra
Trial Run Begins for Thane Metro Lines 4 & 4A |
Maharashtra Chief Minister Devendra Fadnavis, along with Deputy CM Eknath Shinde and Transport...
By Bhuvaneswari Shanaga 2025-09-22 11:01:04 0 48
Telangana
వరద ముంపుకు గురైన కాలనీలు- పరిశీలించిన ఎమ్మెల్యే
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : గవర్నమెంట్ > రాత్రి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పలు...
By Sidhu Maroju 2025-09-18 08:42:37 0 104
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com