ఆదివారం రోజు కూడా కరెంట్ బిల్లులు చెల్లించవచ్చు ::

0
206

కర్నూలు : ఈనెల 28వ తేదీ ఆదివారం సెలవు దినం అయినప్పటికీ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని కర్నూల్ టౌన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషాద్రి తెలిపారు. విత్ విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు తెరిచే ఉంటాయని ఇంతవరకు బిల్లులు చెల్లించిన వారు సెలవు రోజు కూడా చెల్లించవచ్చని ఆయన శనివారం ఒక ప్రకటనలు తెలియజేశారు ఈ అవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని కోరారు ఈ నెలలోపు  బిల్లును చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ తొలగించడం జరుగుతుందన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
అంగరంగ వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
*వైభవంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం*   *సతీసమేతంగా పాల్గొన్న...
By Rajini Kumari 2026-03-03 11:54:53 0 158
Telangana
నిజామాబాద్: సీఎస్ఐ చర్చి లో ప్రధానులు
జిల్లా లోని CSI చర్చి లో శుక్రవరం  గుడ్‌ఫారిడే సందర్బంగా  ప్రతేక ప్రార్థన లూ...
By Sadaq Sadaq 2026-04-03 18:37:51 0 426
Andhra Pradesh
దర్శి మున్సిపల్ పరిధిలో, గురువారం సాయంత్రం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు అధికారులతో కలిసి దర్శి పట్టణం, అద్దంకి రోడ్డులోని జోముకాలువ నిర్మాణానికి సంబంధించి
దర్శి మున్సిపల్ పరిధిలో, గురువారం సాయంత్రం దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-01-30 06:15:14 0 231
Telangana
కాల్వ, నీటి పనుల వేగంపై శాంతి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు.|
హైదరాబాద్‌: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి,...
By Sidhu Maroju 2026-03-30 12:15:48 0 158
Andhra Pradesh
రైతులకు ఆర్థిక సహాయం : మంత్రి అచ్చెన్నాయుడు
కర్నూలు : కోడుమూరు :  కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు టౌన్ లో ఉల్లిగడ్డ రైతులకు...
By Hari Krishna 2026-01-03 14:26:39 0 327
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com