వరద ముంపుకు గురైన కాలనీలు- పరిశీలించిన ఎమ్మెల్యే
Posted 2025-09-18 08:42:37
0
360
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : గవర్నమెంట్ > రాత్రి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో దెబ్బతిన్న నాలాలు, రోడ్లు మరియు ఇండ్లను కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీగణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి సందర్శించి, వారి బాధలు తెలుసుకొని పరిస్థితి చక్కదిద్దుతామని ప్రజలకు ధైర్యం చెప్పారు. 150 డివిజన్ అంబేద్కర్ నగర్, వార్డు5 ఏఓసి అపార్ట్‌మెంట్ రెసిడెన్స్, వాసవి కాలనీ, గృహలక్ష్మి కాలనీ, వార్డు4 లక్ష్మీ నగర్, పికెట్ సుబ్బారావు కాలనీలలో దెబ్బతిన్న నాలాలు, ఇండ్లను ఎమ్మెల్యే సందర్శించి అధికారులతో పరిస్థితి సమీక్షించి త్వరలోనే పరిస్థితిని బాగు చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డాలర్ @90.93 పైస ఆల్ టైం రికార్డ్ పతనమైన రూపాయి
*డాలర్ @ రూ.90.83*
ఆల్ టైమ్ కనిష్ఠానికి చేరిన రూపాయి విలువ
*రికార్డ్...
సామాన్యుని కాంతిరేఖలా, "మీట్ యువర్ సి.పి. సజ్జనర్.|
హైదరాబాద్ : ప్రజాస్వామ్యంలో అధికారి అంటే పాలకుడు కాదు, సేవకుడు. అని నిరూపిస్తున్నారు హైదరాబాద్...
Bricks Thrown at News Crew During Highway Blockade
During the recent 2026 highway blockades on National Highway 12 in West Bengal, an ABP Ananda...
రోడ్డు పక్కన తాటి ముంజలను ఆస్వాదించిన చంద్రబాబు, భువనేశ్వరి.
నేడు కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, భువనేశ్వరి
తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద ఆగిన...
వంశపారంపర్య స్థలాన్ని కబ్జా చేశారంటూ బాధితుల ఆవేదన.
మదనపల్లె పట్టణంలోని పాతకచేరి వీధి-2కు చెందిన డి. శ్రీనివాసులు, ఆనంద్ కుమార్ తమ తాత స్వాతంత్ర్య...