పెద్దపల్లి : కాపులపల్లి యువకుడు అగ్ని వీరుకు ఎంపిక..! ఎంపిక

0
132

పెద్దపల్లి మండలం కాపులపల్లి గ్రామానికి చెందిన బాలసాని ఆశిష్ అనే యువకుడు అగ్నివీరుకు ఎంపికైనట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆశిష్ తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలో కిరాణా షాప్ నడుపుతుంటారు . తల్లిదండ్రుల కష్టం చూసిన ఆశిష్ పట్టదలతో కష్టపడి ఉద్యోగం సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు ఆశిష్ ను అభినందించారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
వ్యక్తిఆత్మహత్యాయత్నం
పుంగనూరు మండలంలోని కమతంపల్లి గ్రామానికి చెందిన ఆనంద (42) కుటుంబ కలహాల కారణంగా గురువారం ఇంట్లో...
By Kothuru Murali 2025-12-26 06:34:14 0 235
Punjab
Government Doctors Must Submit Medico-Legal Reports Within 48 Hour
Punjab’s Health Department has issued a directive requiring all government doctors to...
By Bharat Aawaz 2025-07-17 07:24:14 0 1K
Andhra Pradesh
టిఫిన్ దుకాణంలో ఘర్షణ.. పరస్పర కేసులు: ఎస్ఐ
సంతకవిటి (M) తాలాడలో జరిగిన ఘర్షణ ఘటనపై పరస్పర ఫిర్యాదుల ఆధారంగా 2 కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ...
By Boiena Rajesh 2026-07-18 05:17:04 0 177
Telangana
జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం
అర్ధరాత్రి పూట జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల...
By Pinnehasan Odela 2026-01-14 18:42:55 0 263
Andhra Pradesh
విద్యార్థుల సమస్యలు పై చిత్తశుద్ధి లేని డీఈఓ ను సస్పెండ్ చేయాలి
విద్యార్థుల సమస్యలపై చిత్తశుద్ధి లేని డీఈవో ని సస్పెండ్ చేయాలని ఎమ్మిగనూరులో స్థానిక ఎంఈఓ...
By Boya Dasthagiri 2026-04-18 11:37:57 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com