రోడ్డుమీద చెత్త వేస్తున్నారా.. అయితే 8 రోజుల జైలు శిక్ష ఖాయం.

0
94

 

 హైదరాబాద్:    సెక్షన్ 70(బీ), 66 సీపీ యాక్ట్ కింద.. రోడ్డుపై చెత్త వేశారన్న అభియోగాలు రుజువైతే జైలుకెళ్లడం ఖాయం.  ఈ మేరకు హైదరాబాద్ పోలీసుల హెచ్చరికలు జారిచేసారు. GHMC అధికారుల సమన్వయంతో చెత్త వేసే వారిపై నిఘా.  చెత్త వేస్తున్న హాట్ స్పాట్‌లను గుర్తించి.. ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్న అధికారులు.   ఇప్పటికే బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు అరెస్టు.. కోర్టులో హాజరుపరచగా రూ.1000 ఫైన్.  చట్టంలో ఉన్న ఇతర చట్టాల ప్రకారం.. 8 రోజుల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉందంటున్న పోలీసులు.

#sidhumaroju. 

Search
Categories
Read More
International
అతివాద నేత సనే టకైచి ప్రధాని పదవిలోకి |
జపాన్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. తొలిసారిగా మహిళా నేత సనే టకైచి ప్రధానిగా...
By Bhuvaneswari Shanaga 2025-10-21 09:14:52 0 50
Telangana
డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్
కంటోన్మెంట్ వార్డు 6, బాపూజి నగర్ సెంటర్ పాయింట్ అడ్డా వద్ద డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ ను...
By Sidhu Maroju 2025-06-13 14:03:01 0 1K
Telangana
అక్షరం మారితే మోసం ఖాయం: ఆఫర్‌ల వెనుక మాయ |
సైబర్ మోసాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లా యువకుడు సుజీత్‌కు ఓ ప్రముఖ...
By Bhuvaneswari Shanaga 2025-10-21 04:32:44 0 32
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com