పల్నాడు జిల్లా కోటప్పకొండ లో ఈనెల 15న జరగనున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లు పై నిర్వహించిన

0
256

పల్నాడు జిల్లా కోటప్పకొండలో ఈ నెల 15న జరగనున్న శ్రీ త్రికోటేశ్వర స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రకాశం జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు, విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, వినుకొండ ఎమ్మెల్యే & చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారు, చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారు , దర్శి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ , యువనేత డా కడియాల లలిత్ సాగర్ గార్లు పాల్గొన్నారు. అనంతరం శ్రీ త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Shri K. Vijayanand, IAS: A Leader in Governance
From Humble Beginnings to Chief Secretary: The Inspiring Journey of an IAS Officer Committed to...
By Lokeshwari Panthadi 2026-07-11 04:34:25 0 208
Nagaland
Noklak Organizes Mass Social Work for Monsoon Safety
In a proactive bid to mitigate monsoon-related hazards, the Deputy Commissioner of Noklak has...
By Lokeshwari Panthadi 2026-07-02 07:04:12 0 132
Goa
Goa Healthcare Initiatives 2026: Strengthening Care
Goa's healthcare initiatives in 2026 focus on improving access to quality medical services and...
By Fathima Safa 2026-06-16 07:06:17 0 158
Telangana
టిమ్స్ ఆసుపత్రిలో చోరీ కలకలం.|
• ఐదో అంతస్తులో గది తాళం పగులగొట్టి ఖరీదైన సామగ్రి అపహరణ • బోరబండ పోలీసులకు ఆసుపత్రి...
By Sidhu Maroju 2026-09-20 07:17:09 0 42
Andhra Pradesh
మదనపల్లిలో యువకుడు అనుమానాస్పద మృతి.
మదనపల్లె మండలానికి చెందిన 25 ఏళ్ల కిరణ్ కుమార్ సోమవారం అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు....
By Pagadala Venkateswar 2026-02-10 04:45:40 0 197
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com