రిపోర్టర్ పై దాడి కి యత్నించిన ఉద్యోగి
Posted 2026-02-09 12:49:46
0
371
విశాఖ కలెక్టరేట్ లో ఆఫీస్ సబార్డ్ నెట్ పని చేస్తున్న బంగారయ్య మద్యం సేవించి సోమవారం మధ్యాహ్నం 3గంటల సమయం లో నా పై నే వార్త వ్రా స్తావా అంటూ అన రాని అంటూ దా డి కి ప్రయత్నించ గా భారత్ అవా జ్ రిపోర్టర్ తప్పించు కొని కలెక్టరేట్ కార్యా లయం లోనికి వెళ్ళాడు. ఈ నెల 4వ తేదీ న బంగా రయ్య పుల్ గా మద్యం తాగి కలెక్టరేట్ ఆఫీస్ అంతా కలియ తిరుగుతూ హల్ లోనే కేకలు వేస్తూ పడిపోయిన సంగతి ఉద్యోగులు అందరికీ తెలిసిన విషయమే. ఈ న్యూస్ గురించి డిజిటల్ మీడియా లో వచ్చింది. రిపోర్టర్ వెంకటరమణ ఈరోజు కలెక్టరుకు పిర్యాదు చేశా డు. కార్యా లయం నుంచి ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"జీరో పొల్యూషన్ వరకు పోరాటం ఆగదు” : ఎం.పి. ఈటెల.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని,...
ఈ నెల 20న కొత్త సర్పంచ్ ల ప్రమాణ స్వీకారం..*
*_గెజిట్ విడుదల..._*
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ నెల 20న...
Chandrababu Naidu: ఏపీ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఒక వరం... ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు.
Chandrababu Naidu: ఏపీ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఒక వరం... ఇది ఫార్వర్డ్ లుకింగ్...
"ఇప్పుడు ఇలా బోర్లు తవ్వితే… రేపు నీళ్లు దొరకవు.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ డివిజన్‌లో అనుమతి లేని బోర్ల తవ్వకాలపై ప్రజల్లో ఆందోళన...
ఇంకా ఎన్నాళ్లు ఇతరుల పెళ్లికి డాన్స్లు... రాజా సింగ్
ఆమ్మో ఆ రాష్ట్రంలో అధికారమా., అసలే రాదు చాలా కష్టం అనుకున్న రాష్ట్రంలో కూడా అధికారం భారీ...