పంట నష్ట బాధితులకు బాసటగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్
Posted 2025-09-01 13:13:24
0
462
మెదక్ జిల్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మెతుకు సీమ అతలాకుతలం అయింది.తాజాగా పాపన్నపేట్ మండలం గాంధారి పల్లి గ్రామంలో జరిగిన పంట నష్టాన్ని ఎంఎల్ఏ మైనంపల్లి రోహిత్ సందర్శించారు.దాదాపు 4 కిమీ.మేర ట్రాక్టర్ మీద ప్రయాణించి, పోచారం బ్యాక్ వాటర్ లొ మునిగిన పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంఎల్ఏ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ అధికారులతో మాట్లాడి , జరిగిన పంట నష్టానికి నష్టపరిహారం చెల్లించే విధంగా చర్య తీసుకుంటానని తెలిపారు.రైతుల ఎవరు అధైర్యపదొడ్డని ప్రభుత్వం అండగా ఉంటుందని రైతుల్లో ధైర్యం నింపారు.
Sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం: MLA
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి ఉపఖజానా...
ఈనెల 23 న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
*ఈ నెల 23న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు*
తిరుమల :
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల...
రిపోర్టర్ పేరుతో అధికారులను బెదిరించిన యువకుడు.
మదనపల్లెలో సోమవారం ఉదయం ఓ యువకుడు రిపోర్టర్ పేరుతో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఘటన కలకలం...
పుంగనూరులో జాతీయ లోక్ అదాలత్
పుంగనూరు పట్టణంలో శనివారం లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి అరీఫా షేక్,...
జాతీయ రహదారి భద్రతా మాసం.
జాతీయ రహదారి భద్రతా మాసం-2026: మదనపల్లెలో రోడ్ సేఫ్టీ అవగాహన వాన్
Madanapalle, Annamayya | Jan...