రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు !!

0
166

కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా : 

* నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు.

* చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి.

డిఐజి,  కర్నూలు జిల్లా  ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్  ఐపియస్  గారి ఆదేశాల మేరకు జిల్లాలో నేరనియంత్రణ , శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు , నేరచరిత్ర గలవారికి , చెడు నడత కలిగిన వ్యక్తులకు  కౌన్సిలింగ్ నిర్వహించారు.

సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. 

చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
లోక్ అదాలత్ లో 200746 కేసుల పరిష్కారం
కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్లకు విశేష స్పందన లభించింది. శనివారం ఒక్కరోజే...
By Hari Krishna 2025-12-14 06:55:23 0 306
Telangana
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జూలై 1 నుండి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు జిల్లా ఎస్పీ నితిక పంత్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల దృష్ట్యా, ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత...
By Chunarkar Jagadeesh 2026-07-01 16:56:40 0 184
SURAKSHA
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: ఏపీ ట్రాఫిక్ విప్లవం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ ఆర్టిఫిషియల్...
By Kalaga Sailaja 2026-06-25 09:57:31 0 69
Business & Finance
Trademark Opposition: Defend Your Brand Registration
Trademark opposition is a legal process where a third party challenges the registration of a...
By Navya Sree 2026-07-10 05:57:09 0 60
Andhra Pradesh
వైయస్సార్సీపి రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి గడ్డం నారాయణరెడ్డి
ఎమ్మిగనూరు పట్టణంలోని 'కోతుల బావి' ఆంజనేయ స్వామి ఆలయ భూమి వివాదానికి మున్సిపల్ కమిషనర్...
By Boya Dasthagiri 2026-05-19 09:13:43 0 178
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com