ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి: ఘనంగా నివాళులు అర్పించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
Posted 2025-08-06 10:06:58
0
847
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా/ అల్వాల్.
నేడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత ఉద్యమ శిఖరం.. తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా, అల్వాల్ 134 డివిజన్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి మీసేవ వద్దగల ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆదోని మండలం దొడ్డనగిరి ప్రభుత్వ పాఠశాల స్థలం పై విద్యార్థి సంఘాల నాయకులు గళమెత్తారు
కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగిరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మైదానాన్ని కాపాడుకోవడానికి...
బొబ్బిలిలో ఘనంగా శ్రీ జగన్నాథోత్సవాలు ప్రారంభం
బొబ్బిలి కంచరవీధిలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జగన్నాథోత్సవాలు గురువారం ఘనంగా...
ఏపీలో హోటల్ ఫుడ్ ప్రియులకు షాక్.. 10 శాతం పెరగనున్న మెనూ ధరలు.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు
ఏపీ స్టార్ హోటళ్లలో 10 శాతం ధరల పెంపునకు నిర్ణయం
ప్రకటన...
అల్వాల్‌లో ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రోటోకాల్ వివాదం.. ఎంఆర్ఓకు కాంగ్రెస్ నేత ఫిర్యాదు. |
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్...