వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు ఇన్చార్జి బుట్ట రేణుక

0
1K

వైఎస్ఆర్సిపి ఎమ్మిగనూరు ఇన్చార్జి బుట్ట రేణుక శ్రీనీలకంఠ గారికి జిల్లా కార్యదర్శి టీ కే బందే నవాజ్ గారి సహాయం సహకారాలతో మాకు ఈ పదవులు రావడం జరిగినది ఈ మేరకు శాలువాతో సన్మాన కార్యక్రమం చేయడం జరిగినది వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శిగా బగిలి ఉస్మాన్ సాబ్ జిల్లా మైనార్టీ ప్రధాన కార్యదర్శి పి నద్దీముల్లా జిల్లా చేనేత విభాగం కార్యవర్గ సభ్యుడిగా కామర్ది పద్మనాభం జిల్లా ప్రచార వింగ్ ప్రధాన కార్యదర్శిగా న్ మహమ్మద్ ఈ కార్యక్రమంలో మండలం కన్వీనర్ కృష్ణారెడ్డి  మండల ఉపాధ్యక్షుడు చికెన్ రాజా మండల సీనియర్ నాయకులు కటికే మాబు వలి దుబ్బగుండు ఖాదర్ అల్లా బండ సత్తార్ బిగిలి హుస్సేన్ సాబ్ హైదరాబాద్ వలి*

Search
Categories
Read More
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం విద్యార్థులకు విద్య వైద్యం దూరం చేస్తే సహించేది లేదు
కర్నూలు జిల్లా పంచాయతీ రాజ్ విభాగ అధ్యక్షుడు పి ఎన్ అస్లాం మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం పేద...
By mahaboob basha 2025-11-20 02:04:41 0 69
Sports
BACK-TO-BACK CENTURIES FROM CAPTAIN GILL!
The Indian skipper is in fine form as he scores his 2nd century of the tour! Take a bow, Shubman...
By Bharat Aawaz 2025-07-02 17:50:04 0 2K
Bharat Aawaz
🌟 HANA Honorary Awards – Celebrating Silent Champions of Change
In a world where genuine efforts often go unnoticed, the HANA Honorary Awards emerge as a...
By Bharat Aawaz 2025-06-28 12:13:28 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com