ఐజి స్థాచ్ వద్ధ మాన్ హోల్ నుండి రోజుల తరబడి రోడ్డుపై పారుతున్న మురికినీరు.

0
1K

అల్వాల్ సర్కిల్ పరిధిలోని ఐజి స్టాచ్ వద్ద మ్యాన్ హోల్ నుండి రోడ్డు పైకి రోజుల తరబడిగా పారుతున్న మురికి నీరు. మ్యాన్ హోల్ ఆనుకుని ఒక ఇండికేషన్ బోర్డు మాత్రం పెట్టారు.ఆ బోర్డు రోడ్డుని ఇంకా ఇరుకుగా చేసింది. అది ఇరుకైన చౌరస్తా. అక్కడ దీనివల్ల అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటాయి. నిరంతరం వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఇక పాదాచారులకు లెక్కే లేదు. ఆ ప్రాంతం నుండి వెళ్లేవాళ్లు ఆ మురికి నీటి దుర్వాసనను భరించలేక ముక్కు మూసుకుని వెళుతున్నారు. అసలే ఇది వర్షాకాలం. ఒకవేళ అనుకోకుండా వర్షాలు పడితే ఆ నీరు ఎక్కడికెళ్తుంది!?  దీనికి బాధ్యులైన సిబ్బంది వెంటనే స్పందించవలసిందిగా ప్రజలు కోరుతున్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
సుజనా చౌదరి ఆధ్వర్యంలో భవానీలకు ప్రసాద వితరణ
సుజనా చౌదరి ఆధ్వర్యంలో భవానీలకు ప్రసాద వితరణ..   గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీ భక్తులకు...
By Rajini Kumari 2025-12-15 08:17:06 0 57
Andhra Pradesh
కూటమి ప్రభుత్వం విద్యార్థులకు విద్య వైద్యం దూరం చేస్తే సహించేది లేదు
కర్నూలు జిల్లా పంచాయతీ రాజ్ విభాగ అధ్యక్షుడు పి ఎన్ అస్లాం మన రాష్ట్ర కూటమి ప్రభుత్వం పేద...
By mahaboob basha 2025-11-20 02:04:41 0 73
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com