సేవా సంకల్పంతో స్వచ్ఛ కదిరి వైపు అడుగులు

0
91

భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి : కదిరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా కదిరి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన “స్వచ్ఛత హి సేవ – సేవా సంకల్ప్ అభియాన్” కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా “ఆశీర్వాద్ కా దియా” వెలిగించి స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో పారిశుధ్య కార్మికుల సేవలను ఎమ్మెల్యే అభినందించారు. స్వచ్ఛ కదిరి సాధనకు ప్రజలు, అధికారులు, పారిశుధ్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఇబ్రహీంపట్నంలో వరుస బైకుల దొంగతనాలు
ఇబ్రహీంపట్నం లో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు.....   పోలీసులకే తలనొప్పిగా మారిన దొంగల...
By Rajini Kumari 2026-01-16 12:54:57 0 239
Telangana
శ్రీ దర్పన్ స్కూల్ దశాబ్ది వేడుకలు: ముఖ్య అతిథిగా శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ వేణుగోపాల్ నగర్‌లోని శ్రీ దర్పన్ స్కూల్ 10వ...
By Sidhu Maroju 2026-03-14 18:24:45 0 212
Andhra Pradesh
పుంగనూరు: నిబంధనల మేరకే పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలి కొత్తూరు మురళి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గంలోని సోమల, చౌడేపల్లి మండలాలలో సోమవారం తహసిల్దార్లు పార్వతి,...
By Kothuru Murali 2026-04-28 06:32:05 0 144
Andhra Pradesh
స్త్రీ-శక్తి విజయవంతం కావాలంటే బస్సులు, సిబ్బందిని పెంచాలి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీ-శక్తి' ఉచిత ప్రయాణ పథకం విజయవంతం కావాలంటే వెంటనే 3000...
By Pagadala Venkateswar 2026-04-08 05:48:05 0 184
Andhra Pradesh
ప్రతి ఇంటికి సంక్షేమం… ప్రతి కుటుంబానికి భరోసా – కూటమి ప్రభుత్వ లక్ష్యం
ప్రతి ఇంటికి సంక్షేమం… ప్రతి కుటుంబానికి భరోసా – కూటమి ప్రభుత్వ లక్ష్యం ముండ్లమూరు...
By Chennaiah Kati 2026-07-01 06:58:58 0 104
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com