పర్యావరణ పరిరక్షణలో భాగంగా గణపతి మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమం
Posted 2026-09-11 15:35:55
0
104
వినాయక చవితి సందర్భంగా తేదీ 12/09/2026 రోజున కరీంనగర్ 48వ డివిజన్లో రైస్ మిల్లు వద్ద ఉదయం 9.30 గంటల నుండి 12.30 వరకు కర్రె పద్మ అనిల్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహంతో పూజించాలని సాంప్రదాయాలనూ గౌరవిస్తూ ఆ భగవంతుడు ఎల్లవేళలా అష్ట ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ డివిజన్లో ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ యొక్క గణపతి మట్టి విగ్రహాలను ప్రతి ఒక్కరూ ఆచరణతో తీసుకోవాలని కోరడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
బుధవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి...
పన్నులు సకాలంలో చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ
పన్నులు సకాలంలో చెల్లిస్తే వడ్డీపై 50% వడ్డీ రాయితీ వస్తుందని కమిషనర్ ఎల్.రామలక్ష్మి...
మేలు జాతి దూడల ప్రదర్శన
చిలుకూరు మండల పరిధిలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రం నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల...
విద్యార్థినికి బెదిరింపు
విశాఖ పట్నంలోని రామనగర్ నందు గల సెవెన్ హిల్స్ నర్సింగ్ స్కూల్ యజ మాన్యం తన స్కూల్ లో నర్సింగ్...
YS Sharmila: ప్రత్యేక హోదా అడిగే సత్తా జగన్‌కు లేదు: షర్మిల.
ప్రధాని మోదీ చేతిలో సీఎం జగన్ కీలుబొమ్మగా మారారన్న షర్మిల
ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా...