పన్నులు సకాలంలో చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ
Posted 2026-03-21 11:54:00
0
278
పన్నులు సకాలంలో చెల్లిస్తే వడ్డీపై 50% వడ్డీ రాయితీ వస్తుందని కమిషనర్ ఎల్.రామలక్ష్మి అన్నారు.బొబ్బిలి మున్సిపాలిటీలో శనివారం చేపట్టిన పన్నులు వసూళ్ల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆస్తిపన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలాల పన్నులు నెలాఖరులోగ చెల్లిస్తే 50% వడ్డీ రాయితీ వస్తుందని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలన్నారు.
#BOIENA RAJESH
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ నియమితులయ్యారు...
బాపట్ల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్...
శ్రీకాకుళం: ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా భారతి
శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న కొండా ప్రసాద్ స్వామి మంగళవారం ఉదయం పదవీ విరమణ...
శాంతిభద్రతలపై సీఎం సమీక్ష: పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ.
అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన శాంతిభద్రతల సమీక్షా...
Enduring Harassment: The Media Fights Colonial Laws
Indian journalists endure immense legal harassment, including colonial-era sedition laws and the...
The Four Pillars: Shifting to Solutions Journalism
Traditional reporting often stops at identifying systemic failures, leaving audiences paralyzed...