మహిళలు, చిన్నారుల భద్రతపై అవగాహన
Posted 2026-09-11 14:29:51
0
198
సత్యసాయి జిల్లా : మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శక్తి టీమ్ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు పలు ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు చేపట్టారు. పోలీసు సిబ్బంది, శక్తి టీమ్ సభ్యులు, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.POCSO చట్టం, బాల్య వివాహాల నివారణ, మహిళలు, చిన్నారులపై వేధింపుల నిరోధం, సైబర్ భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 1091, 1098, 181 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు, చిన్నారుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శక్తి టీమ్ సభ్యులు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
టెంపో ట్రావెలర్ ఢీకొని రైతు దుర్మరణం.
మదనపల్లె మండలం పుంగనూరు రోడ్డులోని 150 మైలు రాయి సమీపంలో బుధవారం రాత్రి నయారా పెట్రోల్ బంక్ వద్ద...
Film Body Urges Sunny Deol, Imtiaz Ali to Cut Ties With Diljit Dosanjh Amid Sardaar Ji 3 Controversy
The Federation of Western India Cine Employees (FWICE) has urged actor Sunny Deol and filmmaker...
మేము గోల్ కొట్టడం ఖాయం...హరీష్ రావు
మేము గోల్ కొట్టడం ఖాయం
బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం
కేసీఆర్ సీఎం అవ్వడం...
సూర్యమోహన్ దౌల్తాబాద్ మండల్ రిపోర్టర్
భావపూర్వక శ్రద్ధాంజలి
శ్రీమతి కమ్మరి కాలమ్మ గారికి
మా ప్రియతమ అమ్మమ్మ గారు, మీరు మాకు పంచిన...
హిందూ స్మశాన వాటికను కాపాడండి - కాలనీవాసుల మొర.|
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : ఆల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో నూతనంగా ఏర్పాటు అయిన 190 డివిజన్ లో...