గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసుల భేటీ.|
Posted 2026-09-10 15:49:37
0
106
అల్వాల్, సెప్టెంబర్ 10: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండపాల నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు.
కుత్బుల్లాపూర్ ఏసీపీ బాలగంగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతలకు సంబంధించిన జాగ్రత్తలను ఏసీపీ వివరించారు.
పోలీసుల మార్గదర్శకాలను మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని, ఉత్సవాలు ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని సూచించారు.
సమావేశంలో సూరారం సీఐ కే. బాలరాజు, జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్‌హెచ్‌ఓ నరసింహారావు, సూరారం ఎస్‌ఐలు రాజు, కృష్ణ, కిషన్ పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇంటిని కబ్జా చేశారని ఆవేదన.
తన ఇంట్లోకి చొరబడి, తనను బయటకు గెంటేసి ఇంటిని కబ్జా చేశాడని రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ కృష్ణమూర్తి...
Annamayya: చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా చిన్నమండెం:
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా... మంత్రి మండిపల్లి...
Chandrababu Naidu: ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ
ఉత్తర్వులు జారీ చేసిన...
*ట్రాఫిక్ సమస్య పరిష్కరించడమే మా లక్ష్యం* *-ట్రాఫిక్ ఎస్సై పవన్ కుమార్*
చీరాల పట్టణంలో ప్రతిరోజు రాత్రి 7 దాటితే మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ఎక్కువగా...
టిడిపి కేంద్ర కార్యాలయంలో జరిగిన లీడర్ టు కేడర్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న కాశినేని మహేంద్ర నాయుడు
ఆయనతోపాటు 175 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం...