ఇంటిని కబ్జా చేశారని ఆవేదన.
Posted 2026-03-17 03:17:18
0
196
తన ఇంట్లోకి చొరబడి, తనను బయటకు గెంటేసి ఇంటిని కబ్జా చేశాడని రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ కృష్ణమూర్తి ఆరోపించారు. తన ఇంటిని కాపాడి, ప్రాణహాని నుంచి రక్షించి న్యాయం చేయాలని ఆయన కోరారు. సోమవారం మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన ఫిర్యాదు చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Tamil Nadu Expands Governance and Digital Services
Description:Tamil Nadu is advancing governance through expanded digital public services,...
రైతన్నల కష్టం మిల్లర్ల దంధ
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏ రకం వడ్లకు బీరకం ధర చెల్లిస్తామని...
ముగతి గ్రామంలో హిందూ బంధుమిత్రులందరూ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ సందర్శించడం జరిగింది
నందవరం మండలం ముగతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా BJYM సభ్యులు మరియు అఖిలభారత విద్యా...
Madanapalle: విజయవాడలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జి పీవీ మోహన్‌ను కలిసిన మదనపల్లె సీనియర్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్.
Madanapalle: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్‌చార్జిగా నియమితులైన ఏఐసీసీ...